నరసరావుపేట రూరల్ ఎస్‌ఐ లక్ష్మీనారాయణరెడ్డిపై వేటు - Guntur
నరసరావుపేట రూరల్ ఎస్‌ఐ లక్ష్మీనారాయణరెడ్డిపై వేటు
21:06 September 17
si suspention
ఫైనాన్స్ కంపెనీ కారు వ్యవహారంలో అవినీతి చేశారనే ఆరోపణలతో గుంటూరు జిల్లా నరసరావుపేట రూరల్ ఎస్‌ఐ లక్ష్మీనారాయణరెడ్డిపై వేటు పడింది. గుంటూరు రూరల్ ఎస్పీకి ఫైనాన్స్ కంపెనీ మేనేజర్ ఫిర్యాదు చేశారు. దాంతో ఎస్‌ఐని వీఆర్‌పై పంపామని నరసరావుపేట డీఎస్పీ విజయభాస్కరరావు తెలిపారు.
ఇదీ చదవండి:Attack: ముప్పాళ్లలో తెదేపా కార్యకర్తలపై కర్రలతో వైకాపా వర్గీయుల దాడి
Last Updated : Sep 17, 2021, 10:36 PM IST