NARA LOKESH COMMENTS : విజయసాయి 'రెడ్డి', సుబ్బా 'రెడ్డి', పెద్ది 'రెడ్డి', సజ్జల రామకృష్ణా 'రెడ్డి' ఎప్పుడు బీసీలుగా మారారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నిలదీశారు. వీళ్లకి న్యాయం జరిగితే బీసీలకు న్యాయం జరిగినట్టేనా అని ప్రశ్నించారు. వైకాపా నిర్వహించిన బీసీ సమ్మేళనం.. అంతా జగన్ 'రెడ్డి' మాయ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
వైకాపా బీసీ సమ్మేళనం అంతా జగన్ 'రెడ్డి' మాయ: లోకేశ్ - వైకాపా నేతలపై లోకేశ్ కామెంట్లు
LOKESH COMMENTS ON YSRCP BC MEETING : వైకాపా నేతలు నిర్వహించిన బీసీ సమ్మేళనంపై లోకేశ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వైకాపాలో ముగ్గురికి న్యాయం జరిగితే బీసీలందరికీ న్యాయం జరిగినట్టేనా అని నిలదీశారు.
NARA LOKESH COMMENTS
ఇదీ జరిగింది : రాష్ట్రంలో బీసీల సంక్షేమానికి ముఖ్యమంత్రి జగన్ కృషి చేస్తున్నారని వైకాపా నేతలు చెప్పారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో వైకాపా బీసీ సమ్మేళనం నిర్వహించారు. కార్పొరేషన్ పదవుల్లో బీసీలకే జగన్ అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారని గుర్తు చేశారు. జగన్ ప్రభుత్వంలో బీసీలందరికీ పదవులు వచ్చాయన్నారు.
ఇవీ చదవండి: