ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'రమ్య హత్య జరిగినప్పుడు.. సీఎం జగన్​ నిద్రపోతున్నారా?' - హత్య

రమ్య హత్యపై సీఎం ఆలస్యంగా స్పందించారంటూ తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్​ మండిపడ్డారు. ఇలాంటి పాల‌న‌తో ఇంకెంత‌మంది అమ్మాయిల్ని బ‌లి చేస్తారని ట్విట్టర్లో ఆగ్రహం వ్యక్తం చేశారు.

లోకేష్​
లోకేష్​

By

Published : Aug 15, 2021, 10:51 PM IST

గుంటూరులో ర‌మ్యని చంపేసిన 12 గంట‌ల త‌రువాత ముఖ్యమంత్రి జగన్ స్పందించడాన్ని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్​ తప్పుబట్టారు. హత్య మ‌ధ్యాహ్నం జరిగితే సీఎం నిద్రపోతున్నారా? అని ప్రశ్నించారు. జగన్​.. తన పాల‌న‌తో ఇంకెంత‌మంది అమ్మాయిల్ని బ‌లి చేస్తారని ట్విట్టర్లో ఆగ్రహం వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details