ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'రాజకీయ లబ్ధి కోసమే మోదీ సభ' - criticises

సరిహద్దులో యుద్ధ వాతావరణం నెలకొన్న సమయంలో ప్రధాని మోదీ రాజకీయాలు చేసేందుకే ఆంధ్రప్రదేశ్​కు వచ్చారని... రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి ఆరోపించారు. ప్రాణాలను లెక్కచేయకుండా పోరాటం చేస్తున్న సైనికులను వదిలి... మోదీ విశాఖలో సభ పెట్టడం సరికాదన్నారు.

నన్నపనేని రాజకుమారి

By

Published : Mar 2, 2019, 5:06 PM IST

Updated : Mar 2, 2019, 5:13 PM IST

నన్నపనేని రాజకుమారి
సరిహద్దులోయుద్ధ వాతావరణం నెలకొన్న సమయంలో ప్రధాని మోదీ రాజకీయాలు చేసేందుకు ఆంధ్రప్రదేశ్​కు వచ్చారని... రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్​పర్సన్ నన్నపనేని రాజకుమారి గుంటూరులో ఆరోపించారు. దేశ సరిహద్దుల్లో ప్రాణాలను లెక్కచేయకుండా పోరాటం చేస్తున్న సైనికులను వదిలి... మోదీ విశాఖలో సభ పెట్టడం సరికాదన్నారు. వింగ్ కమాండర్ అభినందన్​ను పాక్ విడుదల చేసిన వేళ.. ప్రధాని రాజకీయ లబ్ధికోసమే విశాఖకు వచ్చారని విమర్శించారు.
Last Updated : Mar 2, 2019, 5:13 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details