తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత కోడెల శివప్రసాదరావు మహిళలను ఎంతో ప్రోత్సహించేవారని... ఆ పార్టీ నాయకురాలు నన్నపనేని రాజకుమారి గుర్తు చేశారు. శాసనసభ ఫర్నిచర్ విషయంలో కోడెలను... ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేసిందని ఆమె ఆరోపించారు. తనను కూడా ఎదో కేసులో ఇరికించేందుకు కుట్ర చేస్తున్నారని పేర్కొన్నారు. కోడెల బలవన్మరణానికి పాల్పడుతారని ఉహించలేదన్నారు.
'కోడెల... మహిళలను ఎంతో ప్రోత్సహించేవారు' - kodela death
మహిళలను కోడెల ఎంతో ప్రోత్సహించేవారని తెదేపా నాయకురాలు నన్నపనేని రాజకుమారి గుర్తు చేశారు. ఫర్నిచర్ విషయంలో ప్రభుత్వం మాజీ స్పీకర్ను ఇబ్బంది పెట్టిందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరులో ఆమె మీడియాతో మాట్లాడారు.

నన్నపనేని రాజకుమారి