రాష్ట్రాభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్ లాంటివారని గుంటూరు జిల్లా వేమూరు ఎమ్మెల్యే అభ్యర్థి నక్కా ఆనందబాబు అన్నారు. వేమూరు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సీఎం స్ఫూర్తితోనే మంత్రిగా వేమూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానని తెలిపారు. లంక గ్రామాల్లో 50 కోట్ల రూపాయలతో పోతార్లంక లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మించామనీ... హెల్డ్ అవర్ సొసైటీ భూములకు పట్టాలు ఇప్పించామనీ గుర్తు చేశారు. సాగునీరు అందని గ్రామాలకు 8 కోట్ల రూపాయలతో లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రతి పల్లెలో సీసీ రోడ్లు వేస్తున్నామని చెప్పారు. నియోజకవర్గంలో దాదాపు 2వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేశామని స్పష్టంచేశారు. ఈ ఎన్నికల్లో తెదేపాను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు.
నియోజకవర్గాన్ని 2వేల కోట్లతో అభివృద్ధి చేశా: నక్కా - వేమూరు
రాష్ట్రాభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్ లాంటివారని వేమూరు ఎమ్మెల్యే అభ్యర్థి నక్కా ఆనందబాబు అన్నారు. నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం చేశారు.

నియోజకవర్గాన్ని 2వేల కోట్లతో అభివృద్ధి చేశా: నక్కా ఆనందబాబు
నియోజకవర్గాన్ని 2వేల కోట్లతో అభివృద్ధి చేశా: నక్కా ఆనందబాబు
ఇవీ చదవండి..