గుంటూరులో భారీ వర్షం కురిసింది. నగరంలోని రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మూడు వంతెనల కూడలి, అమరావతి రోడ్డు, పాత గుంటూరు, కంకరగుంట, అండర్ బ్రిడ్జి వద్ద వరద నిలిచింది. వాహనదారులు, పాదచారుల రాకపోకలకు ఇబ్బందులు పడ్డారు.
గుంటూరులో భారీ వర్షం... లోతట్టు ప్రాంతాలు జలమయం - water
గుంటూరు నగరంలో భారీ వర్షం కురిసింది. రహదారులపై నీళ్లు నిలిచిన కారణంగా.. రాకపోకలకు అంతరాయం కలిగింది.
గుంటూరు