Nagababu: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై గణ రచించిన ‘ది రియల్ యోగి’ పుస్తకావిష్కరణ కార్యక్రమం హైదరాబాద్‌లోని ప్రసాద్ ప్రివ్యూ థియేటర్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పవన్ సోదరుడు నాగబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పవన్ తెలుగుదేశం, బీజేపీలో చేరితే మంత్రి పదవి వచ్చేదన్న నాగబాబు పదవుల కోసం కాకుండా ప్రజలకు మంచి చేయాలనే పార్టీ పెట్టారని అన్నారు. రాజకీయ నాయకుడైతే కోట్లాది మందికి సేవ చేయవచ్చని పవన్ భావించారని వివరించారు.
పవన్ కల్యాణ్‌పై గణ రచించిన ‘ది రియల్ యోగి’ పుస్తకావిష్కరణ - A book on Janasena chief Pawan Kalyan
Nagababu: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై గణ రచించిన ‘ది రియల్ యోగి’ పుస్తకావిష్కరణ కార్యక్రమం హైదరాబాద్‌లోని ప్రసాద్ ప్రివ్యూ థియేటర్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పవన్ సోదరుడు నాగబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
నాగబాబు