గుంటూరు జిల్లా మంగళగిరిలో దారుణం జరిగింది. రాజీవ్ గృహకల్ప ప్రాంతంలో భార్యను.. భర్త అతికిరాతకంగా హత్య చేశాడు. ఇరువురి మధ్య వివాదంతో.... తెల్లవారుజామున జ్యోతిని భర్త శ్రీనివాసరావు రోకలిబండతో తలపై గట్టిగా కొట్టాడు. తీవ్రగాయలైన ఆమెను... స్థానికులు సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా... బాధితురాలు మృతి చెందింది. శ్రీనివాసరావు పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఘటనపై కేసు నమోదు చేసుకుని నిందితుడిని విచారిస్తున్నారు.
దారుణం... రొకలిబండతో భార్యను కొట్టి చంపిన భర్త - తాజా నేర వార్తలు
రొకలిబండతో భర్త దాడి చేసిన ఘటనలో భార్య ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ దారుణం గుంటూరు జిల్లా మంగళగిరిలో జరిగింది.
దారుణం... రొకలిబండతో భార్యను కొట్టి చంపిన భర్త