Murder: రొంపిచర్లలో దారుణం..ఓ వ్యక్తిని గొడ్డలితో నరికి చంపిన దుండగులు - గుంటూరు జిల్లా రొంపిచర్లలో హత్య
రొంపిచర్లలో నిద్రిస్తున్న వ్యక్తిని హత్య చేసిన దుండగులు
11:22 September 11
murder in guntur taza
గుంటూరు జిల్లా రొంపిచర్ల మండలం అన్నవరప్పాడులో దారుణం జరిగింది. ఇంటిముందు నిద్రిస్తున్న వ్యక్తిని.. దుండగులు గొడ్డలితో నరికి చంపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. హత్యకు గురైన వ్యక్తిని తాటిపర్తి వెంకటరెడ్డిగా పోలీసులు గుర్తించారు.
ఇదీ చదవండి:
కానిస్టేబుల్ భార్యపై కోడికత్తితో దాడి.. మెడలోంచి గొలుసు లాక్కెళ్లిన దుండగుడు..
Last Updated : Sep 11, 2021, 12:23 PM IST