గుంటూరు మంగళదాస్ నగర్‌లో వ్యక్తి హత్య - guntur crime news
![గుంటూరు మంగళదాస్ నగర్‌లో వ్యక్తి హత్య murder](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12946623-223-12946623-1630566427329.jpg)
murder
12:15 September 02
గొడవ ఆపేందుకు వెళ్లిన వ్యక్తి హత్య
గుంటూరు మంగళదాస్ నగర్‌లో వ్యక్తి హత్యకు గురయ్యాడు. రెండు కుటుంబాల మధ్య ఘర్షణ ఆపేందుకు వెళ్లిన సత్యనారాయణపై కుటుంబ సభ్యులు దాడి చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి:అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి
Last Updated : Sep 2, 2021, 1:12 PM IST