గుంటూరు జిల్లా నులకపేటలో విజయవాడ వాసి నరేష్ దారుణ హత్యకు గురయ్యాడు. విజయవాడ నుంచి ఉదయాన్నే నులకపేటలో నరేశ్ భార్య ఇంటికి వచ్చాడు. భార్య, అత్తామామలను వేధిస్తున్నాడని నరేశ్‌పై బంధువులు దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన అతడిని గుంటూరు జీజీహెచ్‌కు తరలిస్తుండగా మృతిచెందాడు.
గుంటూరులో విజయవాడ వాసి దారుణ హత్య - ఏపీ క్రైమ్ వార్తలు
భార్యను, అత్తామామలను వేధిస్తున్నాడని భర్త నరేష్ పై బంధువులు దాడి చేశారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డాడు నరేష్. ఆస్పత్రికి తరలిస్తుండగానే మృతిచెందాడు. ఈ ఘటన గుంటూరు నులకపేటలో జరిగింది.
murder in gunturu