ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాజధాని గ్రామాల్లో పారిశుద్ధ్య కార్మికుల నిరసన - పారిశుద్ద్య కార్మికులనిరసన

తాడేపల్లిలో జీతాలు లేక ఇబ్బందులు పడుతున్న పారిశుద్ధ్య కార్మికులు పెనుమాక గ్రామ సచివాలం వద్ద నిరసనకు దిగారు.

labour workers dharna at tadepalli
పారిశుద్ధ్య కార్మికుల నిరసన

By

Published : May 3, 2020, 2:34 PM IST

గుంటూరు జిల్లా తాడేపల్లిలో 4 నెలలుగా జీతాలు లేక ఇబ్బందులు పడుతున్నట్లు రాజధాని ప్రాంత గ్రామ సచివాలయాల పారిశుద్ధ్య కార్మికులు ఆవేదన చెందారు. సీఐటీయూ రాజధాని డివిజన్‌ కమిటీ ఆధ్వర్యాన పెనుమాక గ్రామ సచివాలయం వద్ద నిరసన తెలిపారు. జీతాలు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details