ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'మాకు ఉద్యోగ భద్రత కల్పించండి' - municipal contract employees problems

మున్సిపల్​ కార్యాలయాల్లో పని చేస్తోన్న పొరుగుసేవల సిబ్బంది తమ సమస్యలు పరిష్కరించాలని వేడుకుంటున్నారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతున్నారు.

'మాకు ఉద్యోగ భద్రత కల్పించండి'

By

Published : Nov 2, 2019, 8:37 AM IST

ఉద్యోగ భద్రత కల్పించాలని మున్సిపల్​ పొరుగు సేవల సిబ్బంది విజ్ఞప్తి

రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్‌ కార్యాలయాల్లో డేటా ఎంట్రీ ఆపరేటర్లుగా పనిచేస్తోన్న పొరుగుసేవల సిబ్బంది... తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు. ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్నా.... తమకు ఉద్యోగ భద్రత లేకుండా పోయిందని వాపోతున్నారు. ఐదేళ్లుగా తమకు జీతాలు పెంచలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం జగన్‌ ఒక్కసారి అపాయింట్‌మెంట్‌ ఇస్తే తమ సమస్యలన్నీ చెప్పుకుంటామంటున్నారు.

ABOUT THE AUTHOR

...view details