ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎన్‌కౌంటర్‌ను సీఎం సమర్థించడమేంటి:మందకృష్ణ మాదిగ - ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ వార్తలు

దిశ కేసు నిందితుల ఎన్‌కౌంటర్‌ను ముఖ్యమంత్రి జగన్‌ సమర్థించడాన్ని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తప్పుపట్టారు. రాజ్యాంగబద్ధ వ్యవస్థలపై గౌరవమున్నవారెవరూ దీన్ని సమర్థించరన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అత్యాచార ఘటనల్లో నిందితులను ఏ విధంగా శిక్షిస్తారో అసెంబ్లీ సాక్షిగా వెల్లడించాలని డిమాండ్ చేశారు.

mrps-president-manda-krishna-madiga
mrps-president-manda-krishna-madiga

By

Published : Dec 12, 2019, 9:07 AM IST

ఎన్‌కౌంటర్‌ను సీఎం సమర్థించడమేంటి:మందకృష్ణ మాదిగ

.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details