ఎంపీ రఘురామకృష్ణరాజును గుంటూరు జిల్లా జైలుకు తరలించడంపై.. ఆయన తరఫు న్యాయవాది ఆగ్రహించారు. ఆస్పత్రికి తరలించాలని కోర్టు ఆదేశాలు ఇచ్చినా.. జాప్యం చేస్తున్నారని తప్పుబట్టారు.
జైలుకు ఎవరు రాలేదు..
ఎంపీ రఘురామకృష్ణరాజును గుంటూరు జిల్లా జైలుకు తరలించడంపై.. ఆయన తరఫు న్యాయవాది ఆగ్రహించారు. ఆస్పత్రికి తరలించాలని కోర్టు ఆదేశాలు ఇచ్చినా.. జాప్యం చేస్తున్నారని తప్పుబట్టారు.
జైలుకు ఎవరు రాలేదు..
ఆర్డర్ కాపీ తీసుకుని జైలు వద్దకు ఎవరు రాలేదని రఘురామ లాయర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. దీని వెనుక కుట్ర జరుగుతుందనే అనుమానం ఉందని ఆక్షేపించారు. ఎంపీకి రమేశ్ ఆస్పత్రిలో వైద్యం అందిచమని చెప్పినా పట్టించుకోవట్లేదన్నారు.
ఇవీ చూడండి: