ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇద్దరు పిల్లల్ని చంపి.. ఆపై ఉరేసుకుని - gunturu mother killed crime news

గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలంలో విషాదం చోటు చేసుకుంది. నవమాసాలు మోసి కన్న బిడ్డలను చేజేతులారా చంపేసి తాను కూడా ఆత్మహత్య చేసుకుంది ఓ తల్లి.

mother killed her childrens and committed sucide
mother killed her childrens and committed sucide

By

Published : May 18, 2020, 12:17 AM IST

గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం తుమ్మలచెరువులో విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు పిల్లలను చంపి ఉరేసుకుని తల్లి ఆత్మహత్య చేసుకుంది. తల్లి రాధిక తన ఇద్దరు పిల్లలు క్రిష్(6), రిషిత(2) ముఖంపై దిండుతో అదిమి చంపింది. ఆ తర్వాత ఆమె ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details