గుంటూరు జిల్లా పెదకాకాని మండలంలో అభివృద్ధి పరిచిన సీసీ రోడ్లను.. ఎమ్మెల్సీ ప్రభుత్వ చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి, ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య ప్రారంభించారు.
రూ. 80 లక్షలతో నిర్మించిన రోడ్డు, 14వ ఆర్థిక సంఘం ఇచ్చిన రూ. రెండున్నర కోట్ల నిధులతో నిర్మించిన మురుగు కాలువలు, ఉపాధి హామీ పథకం కింద అందించిన రూ.15 లక్షలతో ఈ పనులు పూర్తయినట్టు చెప్పారు.