ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'మైలవరం సీటు నాదే.. అంతిమ నిర్ణయం జగన్​దే' - ఏపీ తాజా వార్తలు

MLA Vasantha Krishnaprasad: పార్టీలో ఏవైనా అంతర్గత సమస్యలు ఉంటే కూర్చుని పరిష్కరించుకుందామని సీఎం చెప్పినట్లు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ వెల్లడించారు. మైలవరం నుంచి సీటు తనకే కేటాయిస్తారని ధీమా వ్యక్తం చేసిన ఆయన.. ఈ విషయంలో అంతిమ నిర్ణయం సీఎం జగన్‌దేనని స్పష్టం చేశారు.

Mylavaram MLA Vasantha Krishnaprasad
మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌

By

Published : Dec 15, 2022, 10:30 PM IST

MLA Vasantha Krishnaprasad: గత ఎన్నికల్లో కంటే అత్యధిక మెజార్టీతో గెలుపొందాలని ముఖ్యమంత్రి జగన్‌ దిశానిర్దేశం చేశారని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ తెలిపారు. పార్టీలో ఏవైనా అంతర్గత సమస్యలు ఉంటే కూర్చుని పరిష్కరించుకుందామని సీఎం చెప్పినట్లు వెల్లడించారు. మైలవరం నుంచి సీటు తనకే కేటాయిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఈ విషయంలో అంతిమ నిర్ణయం సీఎం జగన్‌దేనని స్పష్టం చేశారు.

మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌

16 నెలల్లో ఎన్నికలున్నాయి.. పార్టీ గెలుపు కోసం సీఎం జగన్​ దిశా నిర్దేశం చేశారు. జోగి రమేశ్​తో ఏంటి విభేదాలు ఏంటి అని అడిగారు. ఏవైనా ఉంటే చర్చించి పరిష్కరించుకుందామని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో జగన్​ నిర్ణయమే నాకు శిరోధార్యం. -వసంత కృష్ణప్రసాద్​, ఎమ్మెల్యే

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details