రాజకీయాల్లో తీరికలేకుండా ఉండే గుంటూరు జిల్లా తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి సరదాగా కాసేపు దాండియా ఆడారు. దసరా నవరాత్రుల సందర్భంగా హైదరాబాద్ బేగంపేటలోని.. కంట్రీక్లబ్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కుటుంబ సమేతంగా.. ఆమె హాజరయ్యారు. గుజరాతి సంప్రదాయ దుస్తులు ధరించి నృత్యాలు చేశారు.
దాండియాతో హోరెత్తించిన తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి - mla undavalli dandiya
తాడికొండ ఎమ్మెల్యే దాండియా ఆడారు. దసరా నవరాత్రుల సందర్భంగా హైదరాబాద్ కంట్రీక్లబ్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు.
దాండియాతో హోరెత్తించిన తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి