రాజధాని నిర్మాణం పేరుతో తెలుగుదేశం ప్రభుత్వం కుంభకోణం చేసిందని... గుంటూరు జిల్లా తాడికొండ శాసన సభ్యురాలు ఉండవల్లి శ్రీదేవి ఆరోపించారు. రాజధాని శాశ్వత నిర్మాణానికి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి రీ టెండరింగ్ విధానాన్ని ప్రవేశపెట్టారన్నారు. తమ ప్రభుత్వం ప్రజలకు అండగా ఉంటుందని శ్రీదేవి భరోసా ఇచ్చారు.
"రాజధాని నిర్మాణం పేరుతో...తెదేపా కుంభకోణాలు"
రాజధాని నిర్మాణం పేరుతో గత ప్రభుత్వం కుంభకోణాలకు పాల్పడిందని తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఆరోపించారు.
తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి
ఇవి కూడా చదవండి:
Last Updated : Jun 29, 2019, 11:58 AM IST