గుంటూరు జిల్లా తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కరోనా బాధితులతో ఎమ్మెల్యే శివకుమార్ ఫోన్లో మాట్లాడారు. ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. వారికి మెరుగైన వైద్య సేవలందించాలని డాక్టర్లను ఆదేశించారు.
కొవిడ్ బాధితులతో ఫోన్లో మాట్లాడిన ఎమ్మెల్యే.. వైద్య సేవలపై ఆరా - కరోనా బాధితులతో ఫోన్లో మాట్లాడిన ఎమ్మెల్యే శివకుమార్
తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కొవిడ్ బాధితులతో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ఫోన్లో మాట్లాడారు. అక్కడ అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు.
mla shivakumar
ఇదీ చదవండి:పట్టణ సచివాలయాలకు శాశ్వత భవనాలు