గుంటూరు రెడ్ క్రాస్ కార్యాలయ సిబ్బందికి ఎమ్మెల్యే గిరిధర్ ఫేస్ షీల్డ్స్, మాస్కులు పంపిణీ చేశారు. కరోనా ఆపత్కాలంలో మానవతావాదులు స్పందించాలని ఆయన పిలుపునిచ్చారు. వైరస్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్న వారికి సంఘీభావంగా నిలవాలన్నారు. జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తి నివారణ, నియంత్రణ ప్రజలందరి బాధ్యతని...ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత, భౌతికదూరం పాటించాలని ఎమ్మెల్యే గిరిధర్ విజ్ఞప్తి చేశారు.
రెడ్ క్రాస్ కార్యాలయ సిబ్బందికి మాస్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే - గుంటూరులో మాస్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిరిధర్
గుంటూరులో రెడ్ క్రాస్ కార్యాలయ సిబ్బందికి ఎమ్మెల్యే గిరిధర్ ఫేస్ షీల్డ్స్, మాస్కులు పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత, భౌతికదూరం పాటించాలని కోరారు.
mla-giridhar