ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'కోడెల మృతిపై నిష్పక్షపాతంగా విచారణ జరపాలి' - lodela siva prasad reddy

కోడెల మృతిపై నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని వైకాపా నేత అంబటి రాంబాబు కోరారు. కోడెల కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

కోడెల మృతిపై నిష్పక్షపాతంగా విచారణ జరపాలి: అంబటి రాంబాబు

By

Published : Sep 16, 2019, 6:17 PM IST

కోడెల మృతిపై నిష్పక్షపాతంగా విచారణ జరపాలి: అంబటి రాంబాబు

మాజీ సభాపతి కోడెల శివప్రసాదరావు మృతి విచారకరమని గుంటూరు జిల్లా సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. కోడెల కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మాజీ స్పీకర్ మృతిపై వస్తున్న వదంతులపై తెలంగాణ ప్రభుత్వం విచారణ చేపట్టి ప్రజలకు అసలు విషయాలు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు.

ABOUT THE AUTHOR

...view details