Ambati Dance:గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని గాంధీ కూడలిలో ఉదయం భోగి మంటలు వేశారు. వేడుకల్లో సత్తెనపల్లి శాసనసభ్యులు అంబటి రాంబాబు పాల్గొన్నారు. నియోజకవర్గ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం గిరిజన మహిళలతో కలిసి సరదగా నృత్యం చేశారు.
Ambati Dance: సంక్రాంతి వేడుకల్లో స్టెప్పులేసిన ఎమ్మెల్యే అంబటి - ఎమ్మెల్యే అంబటి రాంబాబు డ్యాన్స్
Ambati Dance: గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో నిర్వహించిన సంక్రాంతి వేడుకల్లో ఎమ్మెల్యే అంబటి రాంబాబు పాల్గొన్నారు. నియోజకవర్గ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపి.. గిరిజన మహిళలతో కలిసి నృత్యం చేశారు.
సంక్రాంతి వేడుకల్లో స్టెప్పులేసిన ఎమ్మెల్యే అంబటి