'స్మృతి వనంలోనే అంబేద్కర్ విగ్రహం!' - స్మృతి వనంలోనే అంబేద్కర్ విగ్రహం
స్మృతి వనంలోనే అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయాలని రాజధాని ప్రాంత దళిత బహుజనుల సంఘం డిమాండ్ చేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘాలతో తుళ్లూరులో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.రాజధాని ప్రాంతంలో రైతు కూలీలకు ఇస్తున్న 2,500ల పెన్షన్ను 7,500లకు పెంచాలని కోరారు. జరీబు భూమలతో సమానంగా అసైన్డ్ రైతులకు పరిహారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
minorities-round-table-meeting-in-guntur
.