ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పదోతరగతి విద్యార్థుల ప్రేమ... గర్భం దాల్చిన బాలిక - love in tenth class

గుంటూరు జిల్లాలో మైనర్ బాలిక గర్భం దాల్చటం పోలీసు కేసు వరకూ వెళ్లింది. పదో తరగతి చదివే ఇద్దరు మైనర్లు ప్రేమ పేరుతో శారీరకంగా కలిశారు. దీనిపై బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. పోలీసులు మైనర్ బాలుడిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

minor-girl-pregnent-in-guntur-dist
minor-girl-pregnent-in-guntur-dist

By

Published : Jun 28, 2020, 6:36 AM IST

Updated : Jun 28, 2020, 7:52 AM IST

గుంటూరు జిల్లా అమృతలూరు మండలం మూల్పూరు గ్రామానికి చెందిన మైనర్ బాలిక గర్భం దాల్చిచింది. పదో తరగతి చదివే ఇద్దరు మైనర్లు ప్రేమపేరుతో శారీరకంగా కలిశారు. బాలిక గర్భం దాల్చింది. ఇటీవల బాలిక శరీరంలో మార్పులను ఆమె తల్లి గమనించింది. ఏం జరిగిందని బాలికను నిలదీయడంతో అసలు విషయం బయటపడింది. ఈ విషయంపై గ్రామ పెద్దల సమక్షంలో పంచాయతీ జరిగింది. బాలుడిని బాలిక తల్లిదండ్రులు నిలదీశారు. అమృతలూరు పోలీస్ స్టేషన్లో బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. పోలీసులు మైనర్ బాలుడిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

Last Updated : Jun 28, 2020, 7:52 AM IST

ABOUT THE AUTHOR

...view details