ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సంక్రాంతి సెలవుల్లో స్వల్ప మార్పులు.. ఎప్పటినుంచంటే? - ఏపీలో సంక్రాంతి

SANKRANTI HOLIDAYS IN AP : పాఠశాలలకు ప్రభుత్వం ప్రకటించిన సంక్రాంతి సెలవుల్లో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. విద్యాశాఖ మంత్రికి వచ్చిన వినతుల ఆధారంగా సెలవుల తేదీల్లో మార్పులు జరిపారు.

SANKRANTI HOLIDAYS IN AP
SANKRANTI HOLIDAYS IN AP

By

Published : Jan 7, 2023, 12:29 PM IST

CHANGES IN SANKRANTI HOLIDAYS : సంక్రాంతి సందర్భంగా పాఠశాలలకు ఏపీ ప్రభుత్వం ప్రకటించిన సెలవుల్లో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ నెల 12 నుంచి 18 వరకు పాఠశాలలకు సంక్రాంతి సెలవులు మంజూరు చేస్తూ పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ సురేశ్‌ కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. తొలుత 11 నుంచి 16 వరకు సంక్రాంతి సెలవులుగా ప్రకటించిన విద్యాశాఖ.. మంత్రికి వచ్చిన వినతుల ఆధారంగా సెలవుల తేదీల్లో మార్పులు జరిపారు.

ABOUT THE AUTHOR

...view details