గుంటూరులోని కన్యకా పరమేశ్వరి అమ్మవారిని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన..భాజపాకు మాదక ద్రవ్యాలు రవాణా చేసే అలవాటుందేమోనన్న ఆయన.. కేంద్రంలో ఉన్నామని రాష్ట్రంపై ఆరోపణలు చేయటం సరికాదని హితవు పలికారు. డ్రగ్స్‌ను ఎందుకు కట్టడి చేయలేకపోతుందో కేంద్రమే చెప్పాలన్న వెల్లంపల్లి..ఏపీలో మాదక ద్రవ్యాలకు స్థానం లేదని స్పష్టం చేశారు.
MINISTER VELLAMPALLY: 'ఏపీలో మాదక ద్రవ్యాలకు స్థానం లేదు' - మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తాజా వార్తలు
ఏపీలో మాదక ద్రవ్యాలకు స్థానం లేదని దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. ఈ మేరకు గుంటూరులోని కన్యకా పరమేశ్వరి అమ్మవారిని దర్శించుకున్నారు.
మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్