మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ దర్శించుకున్నారు. ఆలయ అధికారులు మంత్రికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయంలో జరుగుతున్న పవిత్రోత్సవాలకు మంత్రి కుటుంబసమేతంగా హాజరయ్యారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం... ప్రధాన అర్చకులు మంత్రిని వేద మంత్రాలతో ఆశీర్వదించారు. స్వామి వారి తీర్థ ప్రసాదాలతో పాటు స్వామి వారి చిత్రపటాన్ని ప్రదానం చేశారు.
శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న మంత్రి వెల్లంపల్లి - మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం
గుంటూరు జిల్లాలోని మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ దర్శించుకున్నారు. ఆలయంలో జరుగుతున్న పవిత్రోత్సవాలకు మంత్రి కుటుంబ సమేతంగా హాజరయ్యారు.

mangalagiri lakshmi narasimha swamy temple