ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఉగాది నాటికి ఇళ్ల పట్టాల పంపిణీ: మంత్రి సుచరిత - ఏపీలో ఇళ్ల స్థలాల పంపిణీ వార్తలు

ఉగాది నాటికి మహిళల పేరు మీద ఇంటి స్థలాలు మంజూరు చేసి రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేస్తామని మంత్రి మేకతోటి సుచరిత అన్నారు.

Minister Sucharitha on Distribution of house places
Minister Sucharitha on Distribution of house places

By

Published : Dec 7, 2019, 7:15 PM IST

ఉగాది నాటికి ఇళ్ల పట్టాల పంపిణీ:మంత్రి సుచరిత
ఉగాది నాటికి మహిళల పేరు మీద ఇంటి స్థలాలు మంజూరు చేసి రిజిస్ట్రేషన్ చేస్తామని హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు. గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం లేమల్లెపాడులో సచివాలయ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. వచ్చే కొత్త సంవత్సరానికి 25 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయడమే లక్ష్యంగా సీఎం జగన్ పని చేస్తున్నారని చెప్పారు. సచివాలయాలలో ప్రజలు దరఖాస్తు చేసుకున్న 72 గంటల్లో సమస్యను పరిష్కరిస్తారన్నారు.

ABOUT THE AUTHOR

...view details