అమరావతిలోని ఎస్ఆర్ఎమ్ కళాశాలలో ఏర్పాటు చేసిన పోస్ట్ ఆఫీస్ ను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ప్రారంభించారు. విశ్వవిద్యాలయ ప్రాంగణంలో మెుక్కలు నాటారు. అధ్యాపకుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు.
ఎస్ఆర్ఎమ్ విశ్వవిద్యాలయంలో పోస్ట్ ఆఫీస్ ప్రారంభం - గుంటూరు జిల్లా తాజా వార్తలు
ఉన్నత విద్యలో అసమానతలను తొలగించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ అన్నారు. అమరావతి ఎస్ఆర్ఎమ్ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన పోస్ట్ ఆఫీస్‌ను మంత్రి ప్రారంభించారు.
![ఎస్ఆర్ఎమ్ విశ్వవిద్యాలయంలో పోస్ట్ ఆఫీస్ ప్రారంభం ఎస్ఆర్ఎమ్ విశ్వవిద్యాలయంలో పోస్ట్ ఆఫీస్ ను ప్రారంభించిన మంత్రి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9571395-199-9571395-1605616734738.jpg)
ఎస్ఆర్ఎమ్ విశ్వవిద్యాలయంలో పోస్ట్ ఆఫీస్ ను ప్రారంభించిన మంత్రి
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఉన్నత విద్యలో సమూల మార్పులు చేస్తున్నట్లు మంత్రి చెప్పారు. పేద, ధనిక అనే వ్యత్యాసం లేకుండా ప్రణాళిక అమలు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
ఇదీ చదవండి: