నిత్యావసరాల సరఫరాకు ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టామని మంత్రి మోపిదేవి వెంకటరమణ తెలిపారు. ధరలు పెరగకుండా చర్యలు తీసుకున్నామన్న ఆయన.. కూరగాయలు, పండ్లు, పాడి రైతులు నష్టపోకుండా చూస్తున్నామని తెలిపారు. కరోనా వల్ల ఆక్వా రంగం ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కొంటోందన్న ఆయన.. ఆక్వా ఉత్పత్తుల ఎగుమతి ఆగకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.
ఆక్వా ఉత్పత్తుల ధరలు స్థిరంగా ఉండేలా చర్యలు: మోపిదేవి - మంత్రి మోపిదేవి వెంకటరమణ
నిత్యావసరాల ధరలు పెరగకుండా చర్యలు తీసుకున్నామని మంత్రి మోపిదేవి తెలిపారు. కూరగాయలు, పండ్లు, పాడి రైతులు నష్టపోకుండా చర్యలు చేపట్టామన్నారు. కరోనా వల్ల ఆక్వా రంగం ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కొంటోందని ఆయన వివరించారు.
minister mopidevi venkataramana