కుల మత రాజకీయాలకు అతీతంగా పరిపాలన చేసిన వ్యక్తి రాష్ట్రంలో దివంగత నేత రాజశేఖరరెడ్డి మాత్రమేనన్నారు.. మంత్రి మోపిదేవి. ఆయన జయంతి నాడే రైతు దినోత్సవం జరుపుకోవడం ఎంతో గర్వకారణమన్నారు. గుంటూరు జిల్లా కొల్లూరు మండలం దోనేపూడి జరిగిన రైతు భరోసా కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మెరుగు నాగార్జునతో కలిసి పాల్గొన్నారు. రాజశేఖరరెడ్డి చిత్రపటానికి నివాళులు అర్పించారు. జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ ,జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ కార్యక్రమంలో పాల్గొన్నారు.
దోనేపూడిలో మంత్రి మోపిదేవి పర్యటన - minister mopidevi
గుంటూరు జిల్లా దోనేపూడిలో జరిగిన రైతు భరోసా కార్యక్రమంలో మంత్రి మోపిదేవి వెంకటరమణ పాల్గొన్నారు.
దోనేపూడిలో మంత్రి మోపీదేవి పర్యటన