ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పవన్​ కల్యాణ్​ అవాస్తవాలు మాట్లాడుతున్నారు: మంత్రి మోపిదేవి - ysrcp fires on pawan kalyan

రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడం లేదని పవన్ అవాస్తవాలు మాట్లాడుతున్నారని మంత్రి మోపిదేవి ధ్వజమెత్తారు

minister mopi devi fires on pawan kalyan
పవన్​ కల్యాణ్​పై మోపీ దేవి

By

Published : Dec 7, 2019, 4:57 PM IST

పవన్​ కల్యాణ్​పై మోపిదేవి

గుంటూరు జిల్లా తెనాలి వ్యవసాయ మార్కెట్ యాడ్​లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి మోపిదేవి వెంకటరమణ ప్రారంభించారు. వైకాపా ప్రభుత్వం రైతుల సమస్యలు పరిష్కరిస్తోందని మంత్రి అన్నారు. పవన్​ కల్యాణ్​ వైకాపా ప్రభుత్వం అసంబద్ధమైన మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడం లేదని అవాస్తవాలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.

ABOUT THE AUTHOR

...view details