'త్వరలోనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వివరాలను వెల్లడిస్తాం' - finance minister buggana rajendranath news
రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల గురించి ప్రతిపక్షం నిరాధారంగా వ్యాఖ్యలు చేయటం సరికాదని... ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు.
!['త్వరలోనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వివరాలను వెల్లడిస్తాం' minister buggana rajendranath fires on tdp alligations](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6653270-814-6653270-1585949478394.jpg)
తెదేపా వ్యాఖ్యలపై మండిపడ్డ మంత్రి బుగ్గన
ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి గురించి ప్రతిపక్షం ఆధార రహిత వ్యాఖ్యలు చేయడం సరికాదని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వ్యాఖ్యానించారు. త్వరలోనే ఆర్థిక పరిస్థితి వివరాలను వెల్లడిస్తామని ఆయన స్పష్టం చేశారు.
మీడియాతో మాట్లాడుతున్న మంత్రి బుగ్గన