ఎన్నికల ప్రచారంలో మంత్రి ఆనందబాబు ముఖ్యమంత్రి చంద్రబాబు 'మీ భవిష్యత్తు నా బాధ్యత' అంటే ప్రతిపక్ష నాయకుడు మాత్రం 'నా భవిష్యత్తు మీ బాధ్యత' అనే ధోరణిలో నడుస్తున్నారని మంత్రి నక్కా ఆనందబాబు విమర్శించారు. గుంటూరు జిల్లా చుండూరు మండలంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొని... ఇంటింటికీ తిరుగుతూ ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలుప్రజలకు వివరించారు. బీసీలకు అండగా ఉండటమే తెదేపా అజెండా అని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మరోసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబే రావాలన్నారు.
ఇవి కూడా చదవండి....