ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చేసిన అభివృద్ధే మళ్లీ గెలిపిస్తుంది: నక్కా - మంత్రి నక్కా ఆనందబాబు

గుంటూరు జిల్లా వేమూరు తెదేపా అభ్యర్థిగా మంత్రి నక్కా ఆనందబాబు నామపత్రాలు దాఖలు చేశారు. చేసిన అభివృద్ధే మళ్లీ తెదేపాను గెలిపిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు.

నక్కా ఆనందబాబు

By

Published : Mar 25, 2019, 5:02 PM IST

నక్కా ఆనందబాబు
గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గ తెదేపా అభ్యర్థిగా మంత్రి నక్కా ఆనందబాబు నామినేషన్ దాఖలు చేశారు. 15వేల మందితో ర్యాలీగా బయలుదేరి వెళ్లి...వేమూరు తహసీల్దార్ కార్యాలయంలో నామపత్రాలు రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. ఈ కార్యక్రమంలో తెనాలి శాసనసభ్యులు ఆలపాటి రాజేంద్రప్రసాద్, తెదేపా కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తాము చేసిన అభివృద్ధి పనులే మళ్లీ గెలిపిస్తాయని మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు.

ABOUT THE AUTHOR

...view details