చిలకలూరిపేట పురపాలికలో రెండు మేజర్ పంచాయతీల విలీనంపై ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలైంది. పంచాయతీల విలీనం గురించి ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులపై హైకోర్టు స్టే విధించింది. చిలకలూరిపేట పురపాలికలో గణపవరం, పసుమర్రు విలీనంపై గ్రామస్థులు రవితేజ, పూర్ణచంద్రరావు పిటిషన్ వేశారు. గణపవరం, పసుమర్రును నిబంధనలకు విరుద్ధంగా విలీనం చేశారని పిటిషన్లో పేర్కొన్నారు.
పంచాయతీల విలీనం జీవోపై హైకోర్టు స్టే - ap high court latest news
చిలకలూరిపేట పురపాలికలో పంచాయతీల విలీనం గురించి ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులపై హైకోర్టు స్టే విధించింది. గణపవరం, పసుమర్రు విలీనంపై గ్రామస్థులు రవితేజ, పూర్ణచంద్రరావు పిటిషన్ వేశారు. నిబంధనలకు విరుద్ధంగా విలీనం చేశారని పిటిషన్లో పేర్కొన్నారు.
పంచాయతీల విలీనం.. ప్రభుత్వ ఉత్తర్వులపై హైకోర్టు స్టే