గుంటూరు జిల్లా బాపట్ల పాత బస్టాండ్ సెంటర్‌లో ఓ మహిళ హల్‌చల్ చేసింది. ఆర్టీసీ బస్సుపై రాళ్లతో దాడి చేసి అద్దాలు పగలగొట్టింది. బస్సు కనపడితే రాళ్లతో కొట్టబోతూ హడావుడి చేసింది. నియంత్రించాలని చూసిన పోలీసులనూ ముప్పుతిప్పలు పెట్టింది. లాఠీ లాక్కుని వారినే కొట్టబోయింది. ఈ ఘటన వల్ల రహదారిపై వాహనాలు నిలిచి సుమారు గంట పాటు ప్రజలు ఇబ్బంది పడ్డారు.
బాపట్లలో మహిళ హల్‌చల్...రాళ్లతో బస్సుపై దాడి - బాపట్లలో బస్సులపై మహిళ దాడి
గుంటూరు జిల్లా బాపట్ల పాత బస్టాండ్ సెంటర్‌లో ఓ మహిళ వీరంగం చేసింది. ఆర్టీసీ బస్సుపై రాళ్లతో దాడి చేసింది. ఆమెను నియంత్రించేందుకు ప్రయత్నించిన పోలీసులను తిప్పలు పెట్టింది.
బాపట్లలో మహిళ హల్‌చల్