ఇదీ చదవండి:
"వచ్చే ఏడాది నుంచి మంగళగిరి ఎయిమ్స్‌లో తరగతులు" - latest news of mangalgiri aims
గుంటూరు జిల్లా మంగళిగిరిలో తొలిసారిగా ఎయిమ్స్ పాలక మండలి సమావేశమైంది. సంస్థ ఛైర్మన్ ఆచార్య రవి కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
meet the mangalagiri AIMS excutive council body