ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పోలీస్ సిబ్బందికి ఎన్-95 మాస్కులు అందించిన ఉదయ్ ఇన్​ఫ్రా - పోలీస్ సిబ్బందికి మాస్కులు అందజేసిన ఉదయ్ ఇన్​ఫ్రా వార్తలు

పోలీస్ సిబ్బందికి దాదాపు 20 లక్షల రూపాయలతో మాస్కులు, శానిటైజర్లు అందించిన ఉదయ్ ఇన్​ఫ్రా ఎండీ రమణారావును.. హోంమంత్రి సుచరిత అభినందించారు.

masks sanitizers distributed to police by uday infra
పోలీస్ సిబ్బందికి ఎన్-95 మాస్కులు అందించిన ఉదయ్ ఇన్​ఫ్రా

By

Published : May 26, 2020, 3:44 PM IST

కరోనా విపత్కర సమయంలో ప్రాణాలకు తెగించి సేవలందిస్తున్న పోలీస్ సిబ్బందికి ఉదయ్ ఇన్​ఫ్రా ప్రాజెక్ట్ ఎండీ రమణారావు ఎన్-95 మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేశారు. ఆయన్ను హోంమంత్రి సుచరిత అభినందించారు. గత నెల రోజుల నుంచి దాదాపు 20 లక్షల రూపాయలకు పైగా విలువ చేసే మాస్కులు, శానిటైజర్లు అందించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ శామ్యూల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details