గుంటూరు జిల్లా తెనాలి మండలం నందివెలుగు జాషువా నగర్లో వివాహిత ఫ్యానుకు ఉరివేసుకుని మరణించింది. తమ కుమార్తెను అల్లుడు విజయ్ అనుమానంతో నిత్యం వేధించేవాడని మృతురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విజయ్ కుమారే చంపి ఉంటాడని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
వివాహిత బలవన్మరణం.. భర్తపై తల్లిదండ్రుల ఫిర్యాదు - wife commited suicide latest News
గుంటూరు జిల్లా తెనాలి మండలం నందివెలుగు జాషువా నగర్లో వివాహిత ప్రియాంక ఫ్యానుకు ఉరేసుకుని మృతిచెందింది. కుటుంబ కలహాల నేపథ్యంలోనే ప్రియాంక బలవన్మరణానికి పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో భాగంగా పోలీసులు తెలిపారు.
వివాహిత బలవన్మరణం.. భర్తపై తల్లిదండ్రుల ఫిర్యాదు