గుంటూరు జిల్లా రేపల్లె పట్టణంలో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. నాలుగో వార్డులో నివాసముంటున్న కె. శ్రావణ లక్ష్మీ (36) అనే మహిళ.. ఇంటిలో ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలికి భర్త, ఇద్దరు పిల్లలున్నారు.
ఫ్యాన్‌కు ఉరి వేసుకుని.. వివాహిత ఆత్మహత్య - news of Married suicide in AP
ఓ వివాహిత ఇంటిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. గుంటూరు జిల్లా రేపల్లె పట్టణంలో జరిగిన ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
married-suicide-by-hanging-to-a-fan-at-guntoor-district-reapalli