గుంటూరు జిల్లా మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయ దక్షిణ గోడ ఆదివారం రాత్రి ఆకస్మాత్తుగా కూలిపోయింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు గోడ నాని కోల్పోయినట్లు అధికారులు భావిస్తున్నారు. పురాతన కట్టడం కావటం, ఇటీవల భారీ వర్షాలు కురుస్తుండటంతో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఆలయ పటిష్టతకు చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.
కూలిన ఆలయ గోడ... కారణం అదేనా..? - mangalgiri temple
గుంటూరు జిల్లా మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గోడ కూలింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గోడ నానిపోయి కూలి ఉంటుందని అధికారులు తెలిపారు.
గుంటూరు జిల్లా మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయం