భాజపా రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావుపై ఫేస్బుక్లో పోస్టులు పెట్టినందుకు గుంటూరుకు చెందిన తెదేపా కార్యకర్త పెద్దినేని రమణయ్యపై సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు.
భాజపా ఎంపీ జీవీఎల్‌పై ఫేస్బుక్ పోస్టు... తెదేపా కార్యకర్తపై కేసు - guntur district crime news
గుంటూరుకు చెందిన ఓ తెదేపా కార్యకర్తపై సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు. భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహారావును కించపరిచేలా ఫేస్బుక్లో పోస్టులు పెట్టారన్న అభియోగాలతో అతనిపై చర్యలు చేపట్టారు.
mangalagiri-cid-police-registers-case-on-tdp-activist-for-posting-on-mp-gvl-narasimha-rao-in-facebook
జీవీఎల్‌ను కించపరిచేలా వ్యాఖ్యలు పెట్టారంటూ రమణయ్యపై మంగళగిరి సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు. సీఎం కుటుంబ సభ్యులతో జీవీఎల్‌కు బంధుత్వం ఉందని పోస్టులు పెట్టాడన్న అభియోగంతో రమణయ్యపై ఐపీసీ 153(ఏ), 505(2), 295(a)సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.