జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను రాష్ట్ర శాసనసభ మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ కలిశారు. ఆయన కుమారుడు వెంకట్రామ్ వివాహానికి ఆహ్వానిస్తూ శుభలేఖను అందించారు. ఈ సందర్భంగా... 'తెలుగు భాష కథ', 'తెలుగు సంస్కృతి' పుస్తకాలను పవన్‌కు అందజేశారు.
పవన్‌తో మండలి బుద్ధప్రసాద్ భేటీ.. కుమారుడి వివాహానికి ఆహ్వానం - మండలి బుద్ధ ప్రసాద్
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను రాష్ట్ర శాసనసభ మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ కలిశారు. తన కుమారుడి వివాహానికి ఆహ్వానించారు.
mandali buddha prasad