గుంటూరు జిల్లాలో గడచిన 24 గంటల్లో సరాసరి 15.8 మిల్లీ మీటర్లు వర్షపాతం నమోదైంది. క్రోసూరు 98.4 మిమీ, అమరావతి 94మిమీ, తుళ్లూరు 70.2మిమీల అత్యధిక వర్షపాతంతో మొదటి మూడు స్థానాలలో ఉండగా... సత్తెనపల్లి 2.2మిమీ , రేపల్లె 1.6మిమీ, రాజుపాలెం 0.4 మిమీ లతో చివరి స్థానాలలో ఉన్నాయి.
మండలాల వారిగా వర్షపాతం....
- అమరావతి 94 మి.మీ
- తుళ్లూరు 70.2 మి.మీ
- తాడికొండ 62 మి.మీ
- చేబ్రోలు 61.2 మి.మీ
- గుంటూరు 58 మి.మీ
- పొన్నూరు 57.8 మి.మీ
- మంగళగిరి 49.8 మి.మీ
- అమృతలూరు 39 మి.మీ
- చుండూరు 36.6 మి.మీ
- తాడేపల్లి 35.6 మి.మీ
- పెదకాకాని 33.4 మి.మీ
- అచ్చంపేట 29.8 మి.మీ
- వట్టిచెరుకూరు 28.6 మి.మీ
- చెరుకుపల్లి 22 మి.మీ
- పెదకూరపాడు 18.8 మి.మీ
- కొల్లిపర 17.8 మి.మీ
- నగరం 3.4 మి.మీ
- పిట్టలవానిపాలెం 12.2 మి.మీ
- మేడికొండూరు 10.6 మి.మీ
- దుగ్గిరాల 8.6 మి.మీ
- కర్లపాలెం 7.6 మి.మీ
- తెనాలి 7 మి.మీ
- భట్టిప్రోలు 6.4 మి.మీ
- వేమూరు 4.4 మి.మీ
- పెదనందిపాడు 3.8 మి.మీ
- కాకుమాను 2.4 మి.మీ
- ముప్పాళ్ల 2.4, మి.మీ
- ఫిరంగిపురం 2.4 మి.మీ
- సత్తెనపల్లి 2.2 మి.మీ
- రేపల్లె 1.6 మి.మీ
- రాజుపాలెం 0.4 మి.మీ