దళితులపై వైకాపా ప్రభుత్వం వివక్ష చూపుతఓఁదని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆరోపించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు హర్షకుమార్ను అరెస్టు చేయటం ఏంటని మండిపడ్డారు. తునిలో రైళ్లు, పోలీస్ స్టేషన్లు తగలబెట్టిన కేసులో ఏ-1 నిందితునిగా ఉన్న ముద్రగడ పద్మనాభంను ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. ఇక్కడే దళితులపై ప్రభుత్వ వివక్ష కనిపిస్తోందని స్పష్టంగా చెప్పారు.
హర్షకుమార్ అరెస్టుపై మంద కృష్ణ మండిపాటు
దళితులపై వైకాపా ప్రభుత్వం వివక్ష చూపుతోందని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆరోపించారు. కాపు ఉద్యమంలో విధ్వంసానికి కారణమైన ముద్రగడ పద్మనాభంను ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు.
హర్షకుమార్ అరెస్టుపై మంద కృష్ణ మండిపాటు
TAGGED:
manda krishna madiga news