ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రోగుల సహాయకులకు అమ్మచారి టబుల్ ట్రస్ట్ సహాయం - Ammachari Table Trust

జీజీహెచ్​లో రోగుల సహాయకులకు అమ్మచారి టబుల్ ట్రస్ట్ నిర్వాహకులు 10 కిలోల బియ్యం, కిలో కందిపప్పు పంపిణీ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే పేదవారు తినడానికి తిండి లేక ఇబ్బందులు పడుతున్నారని, అందుకే నిత్యావసర సరుకులు అందించామని అన్నారు.

Guntur GGH
రోగుల సహాయకులకు అమ్మచారి టబుల్ ట్రస్ట్ సహయం

By

Published : Nov 9, 2020, 7:21 AM IST

గుంటూరు జీజీహెచ్ లో చికిత్స పొందుతున్న రోగుల సహాయకులకు... అమ్మచారి టబుల్ ట్రస్ట్ నిర్వాహకులు 10 కిలోల బియ్యం, కిలో కందిపప్పు పంపిణీ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రికి వైద్యం కోసం వచ్చే నిరుపేదలు... ఆహారం లేక ఇబ్బందులు పడుతున్నారు. అందుకే వారికి నిత్యావసర సరుకులు అందించామని అమ్మచారి టబుల్ ట్రస్ట్ నిర్వాహకులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details